సీఎం పర్యాటన ఏర్పాట్లును పరిశీలించిన ఎమ్మెల్యే

సీఎం పర్యాటన ఏర్పాట్లును పరిశీలించిన ఎమ్మెల్యే

MBNR: మూసాపేట్ మండలం వేముల గ్రామ సమీపంలో SGD (కోజెంట్) ఫార్మా రెండో యూనిట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా హెలిప్యాడ్, సభ ప్రాంగణం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను, అధికారులు, స్థానిక నాయకులతో కలసి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పరిశీలించారు.