VIDEO: 'విషజలాల వల్ల 40 లక్షల మంది బాధపడుతున్నారు'

VIDEO: 'విషజలాల వల్ల 40 లక్షల మంది బాధపడుతున్నారు'

RR: మూసీనదిలోని విషజలాలవల్ల దాదాపు 40 లక్షల మంది ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో ప్రజలు చిన్న వయసులోనే కిడ్నీ, క్యాన్సర్ వంటి వ్యాధులతో సతమతమవుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని మార్చడానికి సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ మంచి పనిని ప్రతిపక్షాలు రాజకీయం చేయకూడదన్నారు.