నయా సాల్ వేడుకలు పీస్ ఫుల్‌గా జరుపుకుందాం: ఎస్పీ

నయా సాల్ వేడుకలు పీస్ ఫుల్‌గా జరుపుకుందాం: ఎస్పీ

BHPL: న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. వేడుకలను నిర్వహించుకునే వారు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రమాదాలకు దూరంగా ఉంటూ పిల్లలు, పెద్దలందరూ ఇంట్లో ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. పోలీసుల సూచనలు పాటించాలన్నారు.