రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఛైర్మన్
ప్రకాశం: ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో పామూరులోని మోపాడు రిజర్వాయర్ ఆధురీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. శుక్రవారం మోపాడు రిజర్వాయర్ ఛైర్మన్ చుంచు కొండయ్య మరమ్మతు పనులను పరిశీలించారు. రిజర్వాయర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించారు.