ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ సంక్షేమ పథకాల అమలుకు ప్రజలే ఆధారం: మంత్రి పొంగులేటి
✦ యూరియా కోసం ధర్నా చేసేవారు నిజమైన రైతులు కాదు: మంత్రి తుమ్మల
✦ ముస్లిం లీగ్ పార్టీ ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా నజీమా
✦ దుమ్ముగూడెంలో బోటుపై ప్రయాణించి సమస్యలు తెలుసుకున్న MLA తెల్లం వెంకట్రావు
✦ పాల్వంచలో భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్