మున్సిపల్ కమిషనర్‌కు కౌన్సిలర్ వినతి

మున్సిపల్ కమిషనర్‌కు కౌన్సిలర్ వినతి

JN: పట్టణంలోని జ్యోతి నగర్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్‌కు 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి వినతి పత్రం అందజేశారు. ఈనెల 27న శ్రీరామనవమి వేడుకల సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం దేవాలయ పరిసరాలను శుభ్రం చేయాలని కమిషనర్‌ను కోరారు.