ఈ - వేస్ట్‌పై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్

ఈ - వేస్ట్‌పై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్

NLR: బుచ్చి పట్టణంలో చైర్‌పర్సన్ మోర్ల సుప్రజ మురళి ఆధ్వర్యంలో ఈ - వేస్ట్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. నెలలో ఒకసారి ఎలక్ట్రికల్ వ్యర్ధాలను కూడా సేకరించాలని పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు.