హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ నగరంలో గ్యాస్ కొరత.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రెస్టారెంట్‌ల యజమానులు
➢ అత్తాపూర్‌లో రూ. 500 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
➢ మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన ఈగల్ టీమ్
➢ ప్రత్యేక ఆలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు