'ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చెయ్యలేదు'
PPM: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చెయ్యలేదని ఉమ్మడి జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. మంగళవారం సాలూరులో మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్నదొరతో కలిసి మీడియాతో మాట్లాడారు. అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, అధికారం శాశ్వతం కాదని మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు.