కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో నార్కెట్‌పల్లి ప్రాంతానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు సహా 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే వీరేశం తెలిపారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.