గుడుంబా సావరాలపై దాడులు

గుడుంబా సావరాలపై దాడులు

SRCL:  కోనరావుపేట మండలంలో గుడుంబా స్థావరాలపై దాడులు చేయగా 8 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం హనుమాన్ తండా, భూక్య రెడ్డి తండా, సేవాలాల్ తండా, నిమ్మపల్లిలో దాడులు చేయగా 8 లీటర్ల సారా, 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి ఇద్దరిపై కేసు నమో చేసినట్లు సీఐ తెలిపారు.