VIDEO: పూర్తయిన రహదారి నిర్మాణం
AKP: గొలుగొండ మండలం గింజర్తి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న రహదారి సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామం నుంచి స్మశాన వాటికకు వెళ్లే మార్గంలో సిమెంట్ రహదారి నిర్మాణానికి మాజీ సర్పంచ్ గెడ్డం సత్యనారాయణ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు రహదారి సమస్యను వివరించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ రూ. 25 లక్షలు మంజూరు చేయడంతో రహదారి నిర్మాణం పూర్తయింది.