పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్

NRML: ఇంటర్మీడియట్ పరీక్షలలో భాగంగా సోమవారం ఖానాపూర్ పట్టణంలోని పలు ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ రవీందర్ మాట్లాడుతూ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.