'ఇంకో 20 ఏళ్లు హీరోగా నటిస్తూనే ఉంటా'

'ఇంకో 20 ఏళ్లు హీరోగా నటిస్తూనే ఉంటా'

AP: శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. 'ఇంకో 20 ఏళ్లు హీరోగా నటిస్తూనే ఉంటా. హిందూపురం ప్రజలకు రుణపడి ఉంటా. రాజకీయం అంటే ఏంటో నేర్పించింది ఎన్టీఆర్. బీసీలకు అధికారాన్ని పంచిన మహానుభావుడు ఎన్టీఆర్' అని పేర్కొన్నారు.