'కఠోర శ్రమతోనే భారత్‌, చైనా అభివృద్ధి'

'కఠోర శ్రమతోనే భారత్‌, చైనా అభివృద్ధి'

భారత అభివృద్ధిని కొనియాడుతూ చైనా రాయబారి షూ ఫీహాంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కఠోర శ్రమ వల్లే కొన్ని దశాబ్దాలుగా భారత్, చైనా దేశాలు అభివృద్ధి సాధించాయే తప్పా.. విదేశాల దయతో కాదని అమెరికా కౌంటర్ ఇచ్చారు. గతంలో చైనా విషయంలో తాము తప్పు చేశామని.. భారత్ విషయంలో అలా చేయమని అమెరికా వ్యాఖ్యానించిన నేపథ్యంలో చైనా ఈ విధంగా స్పందించింది.