VIDEO: అరకులోయలో ఐక్యత ర్యాలీ

VIDEO: అరకులోయలో ఐక్యత ర్యాలీ

ASR: వల్లభాయ్ పటేల్ జయంతోత్సవాల సంధర్భంగా, దేశ ఐక్యతను చాటిచెప్పడానికి ఈ ఐక్యత యాత్ర చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు పీవీ సత్యనారాయణ తెలిపారు. శనివారం అరకులోయలో ఐక్యత ర్యాలీని ఎంపీ జెండా ఊపి ప్రారంభించారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం తో ఐక్యతగా ఉంటూ ప్రపంచానికి ఆదర్శంగా ఉందని ఆయన పేర్కొన్నారు.