సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు
VZM: అమరావతి సచివాలయం నుంచి సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో కలెక్టర్, ఎస్పీ, జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి, జీఎస్డీపీ, కేంద్ర ప్రాయోజిత పథకాలు, తదితర అంశాలపై సమీక్షించారు. అలాగే పలు శాఖల పని తీరుపై ఆరా తీశారు.