మరోసారి రికార్డ్.. ఎకరం రూ.140 కోట్లు

మరోసారి రికార్డ్.. ఎకరం రూ.140 కోట్లు

TG: HYDలోని HMDA పరిధిలో భూముల వేలం పాట కొనసాగుతోంది. కోకాపేట నియోపోలిస్, గోల్డెన్ మైల్‌లో 15,16 ప్లాట్లకు వేలం పాట వేస్తున్నారు. ఇప్పటికే ఎకరం భూమి ధర రూ. 140 కోట్లు దాటింది. కాగా, గతవారం ఇదే లేఅవుట్‌లో ఎకరం రూ.137 కోట్ల ధర పలికిన విషయం తెలిసిందే.