గొట్టిపాడు-ఏబీపాలెం రోడ్డుకు రూ. 2.17 కోట్లు మంజూరు

గొట్టిపాడు-ఏబీపాలెం రోడ్డుకు రూ. 2.17 కోట్లు మంజూరు

GNTR: ప్రత్తిపాడు మండలంలోని గొట్టిపాడు-ఏబీపాలెం రహదారికి మహర్దశ పట్టింది. 3.828 కి.మీ రహదారికి నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.17 కోట్లు నిధులు మంజూరు చేసిందని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గురువారం కలెక్టరేట్లో తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల ప్రజల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలించి నిధులు మంజూరుకు చర్యలు తీసుకుందన్నారు.