BLOలతో 80% ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తవ్వాలి: కలెక్టర్

BLOలతో 80% ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తవ్వాలి: కలెక్టర్

VKB: ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియపై BLOలతో, సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు BLOలతో 80% ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.