యూరియా పంపిణీపై కలెక్టర్ కీలక ప్రకటన

యూరియా పంపిణీపై కలెక్టర్ కీలక ప్రకటన

VZM: ప్ర‌స్తుతం జిల్లాలో 1122 మెట్రిక్ ట‌న్నుల యూరియా ఎస్ఎస్‌కెల్లో, ప్రైవేట్ వ‌ర్త‌కుల వ‌ద్ద సిద్దంగా ఉంద‌ని కలెక్టర్ అంబేద్కర్ శనివారం తెలిపారు. సోమ‌వారం నాడు మ‌రో 850 ట‌న్నులు, గురువారం 1000 ట‌న్నులు యూరియా జిల్లాకు రానుంద‌ని తెలిపారు. ఇది కాకుండా ఈ నెలాఖ‌రుకి మ‌రో 3000 మెట్రిక్ ట‌న్నుల యూరియా వ‌స్తుంద‌ని తెలిపారు.