'చాలామంది మహిళలు కుక్కలతో నిద్రపోతారు'

'చాలామంది మహిళలు కుక్కలతో నిద్రపోతారు'

బీహార్ BJP MLA ప్రమోద్ కుమార్ మహిళల గురించి వివాదాస్పద ప్రకటన చేశారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటుకు తన పెంపుడు కుక్కతో రావడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'మీ ఫోన్లు చూడండి. చాలామంది మహిళలు సంతృప్తి కోసం కుక్కలతో నిద్రపోతారు' అని అన్నారు. దీనిపై స్పందించిన RJD అధికార ప్రతినిధి ప్రియాంక భారతి 'ఇలాంటి వ్యాఖ్యలకు మోదీ 'సంతృప్తి' చెందుతారా?' అని ప్రశ్నించారు.