మంచిమాట: మెరుగైన సమాజం కోసం ఇవి పాటించండి
✦ మీ ప్రతి పనికీ మీరు బాధ్యత వహించడం నేర్చుకోండి
✦ ప్రకృతి, మనుషుల నుంచి మీరు తీసుకున్నదానికన్నా ఎక్కువ తిరిగివ్వడం నేర్చుకోండి
✦ ప్రతి ఒక్కరి పట్ల దయ, గౌరవంతో వ్యవహరించండి
✦ మూక మనస్తత్వాన్ని విడనాడి, సమాజంపై మీదైన ముద్ర వేయడానికి ప్రయత్నించండి