వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

NLR: కందుకూరు రూరల్ పరిధిలోని బలిజపాలానికి చెందిన గోకరాజు మాలకొండయ్య అనే వ్యక్తి, కుటుంబ సభ్యులు మందలించడంతో ఈనెల 19వ తేదీ నుంచి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని కుటుంబ సభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కందుకూరు ఎస్సై బాల మహేంద్ర నాయక్ ఈ వివరాలను వెల్లడించారు.