'ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలి'

SKLM: ప్రజలపై భారాలు మోపే విద్యుత్ ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగింపు ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఎచ్చెర్ల విద్యుత్ ఉప కేంద్రం ముందు సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ట్రూ అప్, సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలన్నారు.