హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లో గత మూడు రోజుల క్రితం మొంథా తూఫాన్‌తో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. కాగా, మళ్లీ ప్రస్తుతం నగరంలో భారీ వర్షం మొదలైంది. గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, తదితర పాంత్రాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై వరద నీరు చేరి ట్రాఫిక్ జామ్ ఏర్పాడింది. హైడ్రా, GHMC సిబ్బంది రంగంలోకి దిగి వాన నీటిని తొలగించే పనిలో పడ్డారు.