తెనాలిలో ముఠా వర్కర్స్ యూనియన్ మహాసభ

తెనాలిలో ముఠా వర్కర్స్ యూనియన్ మహాసభ

GNTR: తెనాలిలో డాల్ మిల్ ముఠా వర్కర్స్ యూనియన్ 5వ మహాసభ గురువారం చెంచుపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో నిర్వహించారు. చుక్కపల్లి శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ నాయకుడు కొల్లిపర బాబు ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. కార్మికులు తమ హక్కుల సాధన కోసం ఐకమత్యంగా పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.