IND vs SA: ఐదో రోజు ఆట ప్రారంభం

IND vs SA: ఐదో రోజు ఆట ప్రారంభం

సౌతాఫ్రికాతో గౌహతి టెస్ట్ ఐదో రోజు ఆట ప్రారంభమైంది. 27/2 స్కోర్ వద్ద 4వ రోజు ఆట ముగించిన భారత్ విజయం కోసం ఇవాళ 522 రన్స్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో కుల్దీప్(4), సుదర్శన్(2) ఉన్నారు. కాగా ఇప్పటికే తొలి టెస్ట్ ఓడిన టీమిండియా సరీస్ డ్రా చేసుకునేందుకు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్. ఈ రోజంతా బ్యాటర్లు నిలిచినా లేదా వెంటవెంటనే ఔట్ అయినా సిరీస్ సఫారీల సొంతమవుతుంది.