'రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం'

'రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం'

KNR: సైదాపూర్ మండలం పెర్కపల్లి గ్రామంలో గురువారం విద్యుత్ అవసరాలపై 'పొలంబాట' కార్యక్రమం నిర్వహించారు. హుజూరాబాద్ టెక్నికల్ డీఈ ఉపేందర్ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ కర్తవ్యమని అన్నారు. లో-వోల్టేజీ సమస్యలు, లూస్ వైర్లు లేకుండా మెరుగైన సేవలు అందించడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.