గ్యాస్ ధర పెంపు పై సీపీఎం నిరసన

VZM: పెంచిన 50 రూపాయల గ్యాస్ ధరను తక్షణమే తగ్గించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం సీపీఎం పార్టీ పిలుపు మేరకు గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ ప్రజలపై పన్నుల భారాన్ని వేయడం తగదన్నారు.