కడప జిల్లాలో 'ఢీ' అమ్మాయిల డాన్స్అదుర్స్

కడప జిల్లాలో 'ఢీ' అమ్మాయిల డాన్స్అదుర్స్

KDP: సంక్రాంతి ముగింపు వేడుకల్లో భాగంగా పులివెందులలోని శ్రీ కృష్ణ మందిరం ఎదురుగా ఉన్న క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ఆర్కెస్ట్రా పెట్టారు. పాట కచేరి, జానులిరి పాటలు, గాయకులు దీపు, రితికాతో ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అదేవిధంగా ప్రముఖ ఢీ జోడీ డాన్సర్లు అలరించారు.