శాంతి, అభివృద్ధి కోసం సైన్స్
ఏటా నవంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా శాంతి, అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారు. సమాజంలో విజ్ఞాన శాస్త్రం ప్రాముఖ్యతను గుర్తించడం, శాంతియుత, సుస్థిర సమాజాల నిర్మాణంలో శాస్త్రం ఉపయోగాన్ని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. సైన్స్ పట్ల అవగాహన పెంచడం, ఎదురవుతున్న సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు కనుగొనడమే లక్ష్యంగా ఈ దినోత్సవం జరుపుతారు.