ఐసిడిఎస్, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పని చేయాలి

ఐసిడిఎస్, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పని చేయాలి

KNR: ఐసిడిఎస్, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఐసిడిఎస్, ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎల్.ఎం.పి సర్వే పకడ్బందీగా చేపట్టాలని అన్నారు.