VIDEO: రియాజ్ తల్లి భావోద్వేగం
NZB: రియాజ్ ఎన్‌కౌంటర్‌పై ఆయన తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. 'తన కొడుకును పోలీసులు దారుణంగా చంపేశారు. మెడ విరిచారు, పొట్టలో నుంచి పేగులు బయటకు వచ్చాయి. నా కొడుకు నిజంగా హంతకుడే అయితే ఆధారాలు చూపించండి, నాకు మనశ్శాంతి కలుగుతుంది' అని వాపోయారు. అలాగే నా కొడుకుకు జరిగినట్లుగా మరెవరికి జరగకూడదు. అంతిమయాత్రలో కూడా సంబరాలు చేసుకున్నారన్నారు.