శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు

KDP: ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం కొండమాచుపల్లిలో కార్దన్ అండ్ సర్చ్, నర్వకాట్పల్లి, బోగేపల్లిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఒంటిమిట్ట సీఐ బాబు ఆధ్వర్యంలో సాయుధ బలగాలతో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఎవరైనా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.