VIDEO: CPR గురించి తెలిసి ఉండాలి: డాక్టర్ తోట శ్వేత

VIDEO: CPR గురించి తెలిసి ఉండాలి: డాక్టర్ తోట శ్వేత

GDL: సీపీఆర్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని అయిజ పీహెచ్సీ డాక్టర్ తోట శ్వేత పేర్కొన్నారు. ఆదివారం పీహెచ్సీలో సీపీఆర్ గురించి వీడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. అకస్మాత్తుగా జరిగే సంఘటనలతో స్పృహ కోల్పోయిన వారికి సీపీఆర్ చేసి ప్రాణాపాయం నుంచి కాపాడాలన్నారు. వారి పల్స్ పరీక్షించి లేకపోతే వెంటనే సీపీఆర్ చేయాలన్నారు.