VIDEO: తాగునీటి శుద్ధి కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: తాగునీటి శుద్ధి కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

హనుమకొండ 54వ డివిజన్ పోచమ్మకుంట, 4వ డివిజన్ జ్యోతిబసు నగర్ ప్రాంతాల్లో మంచినీటి శుద్ధి కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల మౌలిక అవసరాల్లో తాగునీరు అత్యంత ముఖ్యమని ఎమ్మెల్యే అన్నారు.