ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మాచారెడ్డిలో యూరియా కొరత.. రోడ్డుపై ఆందోళన చేసిన రైతులు
➢ నిజాం సాగర్ ప్రాజెక్ట్ గేట్లు మూసివేత
➢ డిచ్ పల్లిలో బ్రెయిన డెడ్ అయి యువకుడు మృతి
➢ పేదల గురించి ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే: ఎమ్మెల్యే ధన్ పాల్
➢ ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద దగ్ధమైన కంటైనర్
➢ ముగిసిన చంద్రగ్రహణం.. జిల్లా వ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు