విడుదలైన వారానికే OTTలోకి కొత్త మూవీ
రాజ్ తరుణ్, రాశి సింగ్ జంటగా నటించిన సినిమా 'పాంచ్ మినార్'. రామ్ కడుముల దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ కామెడీ సినిమా రిలీజ్ అయిన వారంలోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ ఇవాళ్టి నుంచి సర్‌ప్రైజ్ స్ట్రీమింగ్ చేస్తోంది. అయితే ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ వారంలోనే OTTలోకి రావడం గమనార్హం.