VIDEO: నెక్కొండలో సామాజిక తనిఖీ ప్రజావేదిక

VIDEO: నెక్కొండలో సామాజిక తనిఖీ ప్రజావేదిక

WGL: నెక్కొండ MPDO కార్యాలయంలో ఇవాళ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల పై MPDO ఆధ్వర్యంలో మంగళవారం 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ ప్రజావేదికలో అధికారులు పాల్గొని వివిధ గ్రామాల పనుల రికార్డులు, కూలీల హాజరు, వేతన చెల్లింపులను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.