ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ విశాఖ హత్యకేసులో బాబా అవతారమెత్తిన నిందితుడు అరెస్ట్
➢ సమత స్టూడెంట్‌కు న్యాయం చేయాలని కాలేజీ బిల్డింగ్ ఎక్కి తోటి స్నేహితులు హల్‌చల్
➢ జీ.మాడుగుల అవ్వాతాతలకు పెన్షన్లను పంపిణీ చేసిన కలెక్టర్ దినేష్
➢ అనకాపల్లిలో అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ విజయ కృష్ణన్