ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
వరంగల్ NIT లోని ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్– I, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్– II పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైతే బోధన & పరిశోధన సెమినార్ ప్రదర్శన ద్వారా, ఆపై పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.