గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి  మృతి

NZB: మోర్తాడ్ మండల కేంద్రంలోని భీమ్గల్ బైపాస్ రోడ్డు వద్ద మురుగు కాలువలో పడి ఒకరు మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి గ్రామంలో మేస్త్రి పని చేస్తూ ఉంటున్న ఇతను మద్యానికి బానిసై మద్యం సేవించి కల్వటుపై నిద్రిస్తూ ఉండగా కల్వర్ట్‌పై నుంచి మురుగు కాలువల పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకొని శవాన్ని ఆర్మూర్‌కు తరలించారు.