ఆదివాసి గ్రామాలలో మలేరియా పిచికారి

BDK: మణుగూరులో వలస ఆదివాసి గిరిజన గ్రామమైన బుడుగుల, ఖమ్మం తోగు, బుగ్గ గ్రామాల్లో వైద్యులు పర్యటించారు. సీజనల్ వ్యాదులు ప్రభలకుండా, మలేరియా, డెంగీ, జ్వరాలు రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రెండవ విడత దోమల మందు పిచికారీ చేయడం జరిగింది. అనంతరం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.