బీహార్ ఎన్నికలు.. అతిపెద్ద పార్టీగా జేడీయూ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా జేడీయూ నిలిచింది. ఇప్పటి వరకు 76 స్థానాల్లో సీఎం నితీశ్ కుమార్ పార్టీ ఆధిక్యంలో ఉంది. 64 స్థానాలతో బీజేపీ రెండో స్థానంలో, 59 స్థానాలతో ఆర్జేడీ పార్టీ మూడో స్థానంలో కొనసాగుతుంది. అలాగే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ 3 స్థానాల్లో హవా కొనసాగుతోంది.