'రైతుల ఆందోళన చేసిన ప్రభుత్వంలో మార్పు లేదు'
KMM: ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం ఖమ్మంలోని పెన్షనర్స్ భవన్‌లో జిల్లా అధ్యక్షులు ఎం.సుబ్బయ్య అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ జిల్లా కార్యవర్గ సమావేశంలో శరత్ బాబు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల కనీస హక్కులను కూడా రక్షించడం లేదని ప్రభుత్వానికి ఎన్ని విన్నపాలు చేసిన ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదని పేర్కొన్నారు.