VIDEO: కళ్యాణం టికెట్ల కోసం రాత్రి నుంచే క్యూ లైన్‌లో భక్తులు

VIDEO: కళ్యాణం టికెట్ల కోసం రాత్రి నుంచే క్యూ లైన్‌లో భక్తులు

SRCL: వేములవాడ భీమేశ్వర ఆలయ సమీపంలో నిత్య కళ్యాణం టికెట్ల కోసం పలువురు భక్తులు రాత్రంతా వణికించే చలిలో క్యూలోనే ఉన్నారు. నిన్న స్వామివారి కళ్యాణం టికెట్లు దొరకలేదు. దీంతో ఎలాగైనా రాజన్న కళ్యాణం జరిపిన తర్వాతే ఇంటికి తిరిగి వెళ్లాలనే సంకల్పంతో కొందరు భక్తులు ఇవాళ జరిగే కళ్యాణం టికెట్ల కోసం రాత్రి పది గంటల నుంచే క్యూలైన్‌లో వేచి ఉన్నారు.