గుండెపోటుతో వ్యక్తి మృతి.. నేతల నివాళి

గుండెపోటుతో వ్యక్తి మృతి.. నేతల నివాళి

NGKL: కోడేరు మండలం తీగలపల్లికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గోపాల శంకరయ్య గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మండల పార్టీ అధ్యక్షులు సూర్య రాజశేఖర్ గౌడ్ శుక్రవారం గ్రామానికి చేరుకొని శంకరయ్య పార్టీవదేహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. కుటుంబానికి పార్టీ అన్నివిధాలుగా అండగా ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులకు రాజశేఖర్ గౌడ్ హామీ ఇచ్చారు.