మార్గమధ్యంలో ప్రమాదం.. వెంటనే స్పందించిన మంత్రి
PDPL: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు వెళ్తున్న సమయంలో కాటారం మండలం నస్తూరపల్లె వద్ద బైక్ ప్రమాదంలో ఓ తల్లి, కూతురు గాయపడ్డారు. అది చూసిన మంత్రి వెంటనే కాన్వాయ్ ఆపి ప్రాథమిక చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించేలా అధికారులకు సూచనలు ఇచ్చారు.