కురుపాం బీసీ వెల్ఫేర్ వార్డెన్‌పై చర్యలు

కురుపాం బీసీ వెల్ఫేర్ వార్డెన్‌పై చర్యలు

PPM: కురుపాం బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను రాష్ట్ర బీసీ వెల్ఫేర్ సెక్రెటరీ సత్యనారాయణ సోమవారం సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోవడం, విద్యార్థులు బాత్రూమ్స్ వినియోగించకపోవడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో వార్డెన్ శ్రీనివాసరావు, కుక్ సోమేశ్వరరావు పై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు.